ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాజ్‌భవన్‌లో దీపావళి దర్బార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 08:37 AM

హైదరాబాద్: దీపావళి సందర్భంగా గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రజలను కలుసుకోనున్నారు. దర్బార్‌హాల్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గవర్నర్ దంపతులు అందుబాటులో ఉంటారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com