ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 08:41 AM

మూసీ ప్రాజెక్టు కాల్వల ఆధునీకరణకు ప్రభుత్వ అనుమతి తెలిపింది. ఈ మేరకు రూ. 65.56 కోట్లు విలువైన పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సూర్యాపేట పర్యటనలో సీఎం కేసీఆర్ మూసీ కాల్వల ఆధునీకరణ చేపడతామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com