ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల పాఠశాలలో మంత్రి హరీశ్ ఆకస్మిక తనిఖీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 11:44 AM

సిద్దిపేట: గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలను మంత్రి హరీశ్‌రావు నేడు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాలలోని వసతులపై ఆరా తీశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సందర్భంగా విద్యాబోధన, సౌకర్యాలపై మంత్రి విద్యార్థులను అడిగారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com