ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీకదీపాలతో తెలుగురాష్ట్రాల్లో కొత్తశోభ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 11:27 AM

హైదరాబాద్: కార్తీకమాసం సందర్భంగా శివాలయాల్లో భక్తుల సందడి ప్రారంభమైంది. రుద్ర శివుడికి లింగాభిషేకాలు, పంచామృతాభిషేకాలు మొదలయ్యాయి. కార్తీక దీప వెలుగులతో తెలుగురాష్ట్రాల్లోని అన్ని శివాలయాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. ఓం నమ:శివాయ నామస్మరణతో శంభోశంకరుడి పరిసరాలు మార్మోగుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com