ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చందానగర్ లోని ఇంట్లో అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 23, 2017, 09:01 AM

హైదరాబాద్ : చందానగర్ లోని ఓ ఇంట్లో ఇవాళ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంతో ఆ ఇంట్లో వాళ్లు అప్రమత్తమై..మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com