హైదరాబాద్: నగరంలో మద్యం మత్తులో నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి విద్యార్థి ప్రాణాలను బలిగొన్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో నలుగురు యువకులు మద్యం సేవించి కారు నడిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ విద్యార్థిని ఢీకొట్టారు. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa