హైదరాబాద్ : రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన 150 స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఈ ఉదయం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ, ఆదేశాల మేరకు ఏడాదిలోనే సకల హంగులతో రాజ్‌భవన్ స్టాఫ్ క్వార్టర్లు సిద్ధమయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa