ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 03:39 PM

ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్‌ పార్టీ రెడీ అయింది. శాసన మండలిలో ఎన్నికలు జరిగే స్థానాలతో పాటు త్వరలో ఖాళీ అయ్యే స్థానాలకు టీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా వుల్లోల గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పేర్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. అటు గవర్నర్ కోటా కింద త్వరలోనే రెండు ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు స్థానాలకు డి.రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్ పేర్లను ప్రభుత్వం తరపున ప్రతిపాదించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa