Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, Nov 14, 2017, 04:34 PM
మెదక్ : రామాయంపేట మండలం కాట్రాల గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో తల్లీ కూతుళ్లు మృత్యువాతపడ్డారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com