ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 10:11 AM

పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూర్ రెవెన్యూ డివిజన్‌లో ఇవాళ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామంలో యాకారపు అనసూర్యకు కల్యాణలక్ష్మి చెక్కును ఆయన అందజేశారు. అనంతరం తొర్రూర్ మండలం నాంచారి మడూర్ గ్రామంలో ఇటీవల మరణించిన ఆకుతోట సోమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తర్వాత పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో ఈదురు బుచ్చమ్మకు కల్యాణలక్ష్మి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com