Telangana Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 06, 2017, 09:56 AM
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని పాత డైట్ కళాశాల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో ఉపాధ్యాయ, విద్యార్థులకు సంబంధించిన శిక్షణ సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa