ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవాంకా పర్యటన సందర్భంగా నిఘా నీడలో హైదరాబాద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 10:34 AM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జంటనగరాలలో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా ఏజెంట్లు శాటిలైట్ నిఘా ద్వారా భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com