ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 11:40 AM

మూసాపేట మండలం మీర్జాలపురంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మీర్జాలపురంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com