ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భువీ సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 02:21 PM

మీరట్: టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. గర్ల్‌ఫ్రెండ్ నుపుర్ నగర్‌ను అతను పెళ్లి చేసుకున్నాడు. మీరట్‌లో ఘనంగా ఈ వేడుక జరిగింది. గోల్డెన్ క‌ల‌ర్ షేర్వానీలో భువీ ప్ర‌త్యేకంగా క‌నిపించాడు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత నెలలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జోడీ.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. నవంబర్ 26, 30న రెండుసార్లు బులంద్‌షహర్, ఢిల్లీలలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు ఇండియన్ టీమ్‌తోపాటు బీసీసీఐ పెద్దలు హాజరుకానున్నారు. భువీ పెళ్లికి చెందిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com