ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను వేసుకున్న డ్రెస్‌పై చర్చ అవసరమా...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:55 PM

ఎవరేమనుకున్నా చెప్పాలనుకునేది ముక్కుసూటిగా చెబుతుంది హీరోయిన్, ఫ్యాషన్ బ్యూటీ సోనమ్‌కపూర్. ఇంతకీ ఈమె ప్రస్తావన ఎందుకంటే రీసెంట్‌గా ముంబైలో ఓ ఈవెంట్‌కి అటెండయిన ఈ ముద్దుగుమ్ము, బ్లాక్ జంప్‌సూట్ డ్రెస్ ధరించింది. అదే అసలు వివాదానికి కేంద్ర బిందువైంది. మంచి డ్రెస్ వేసుకున్నానని, నా బాడీ పట్ల నేను గర్వంగా ఫీలవుతానని వెల్లడించింది.డీప్ క్లీవేజ్ ఒకటైతే, దానికిమించి చూపించిన ఎక్స్‌ట్రా స్కిన్ షో. దీంతో ఆమె ధరించిన డ్రెస్‌పై సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. తాను మంచి డ్రెస్ వేసుకున్నానని, ఈ విషయంలో ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని చెప్పేసింది.తాను వేసుకున్న డ్రెస్ గురించి స్థానిక మీడియా రాతలపై కాసింత రుసరుసలాడింది. ఎన్నో సమస్యలపై చర్చిస్తానని, వాటిని పక్కనపెట్టి నేను వేసుకున్న డ్రెస్‌పై చర్చ అవసరమా అని ప్రశ్నించింది. కొద్దిరోజుల కిందట తాను 13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యానంటూ అప్పట్లో ఈమె చెప్పిన విషయం తెల్సిందే!










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa