యాదాద్రి నర్సింహుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్వామివారు గజ వాహనంపై కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం ఫల్గుణ మాసం శుద్ద నవమి అభిజిత్ శుభలగ్న సుముహూర్తాన.. రుత్వికుల మంత్రోచ్చారణ నడుమ.. నరసింహ స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనిత రామచంద్రన్, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa