ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీఆర్‌ఎస్ శాసనమండలి అభ్యర్థుల నామినేషన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 07, 2017, 07:34 AM

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, వీ గంగాధర్‌గౌడ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకుగానూ రెండు గవర్నర్ కోటాలో, మూడు ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కోటాలో మూడు స్థానాలను దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa