హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో మైనంపల్లి హన్మంత్‌రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్‌గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే కంటే ముందు గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa