ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019లో ప్రధాని పదవి చేపట్టనున్న రాహుల్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2017, 04:27 PM

ఢిల్లీ : రాహుల్‌గాంధీ  రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపడతారని, 2019లో రాహుల్‌గాంధీ ప్రధాని పదవి చేపడతారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ నామినేషన్ చరిత్రాత్మకమన్నారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఇదొక మంచి పరిణామని అభివర్ణించారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్‌ను అభినందలతో ముంచెత్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com