ముఖ్యమంత్రి కేసీఆర్ తుపాకులగూడెం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో తీగలగుట్టపల్లి నుంచి తుపాకులగూడెంకు చేరుకున్నారు. తుపాకులగూడెం బ్యారేజి పనులను సందర్శించిన సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వెల్లడించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.