ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రక్కును ఢీకొట్టిన బస్సు..నలుగురు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 11:40 AM

పంజాబ్: బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోగా జిల్లా సింఘన్‌వాలా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com