ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 11:33 AM

వరంగల్‌: హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రపంచ మానసిక వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో మానసిక వికలాంగులు సామూహిక నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com