ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేగంపేటలోని మెట్రోరైల్‌ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 01:33 PM

సికింద్రాబాద్‌:బేగంపేటలోని మెట్రోరైల్‌ కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా చేపట్టింది. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులను పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు మెట్రోరైల్‌ కార్యాలయం ముందు ప్లకార్డులతో కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com