ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణికుంట టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే శోభ దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 10:43 AM

రేణికుంట టోల్‌ప్లాజా సిబ్బందిపై చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ దాడి చేశారు. టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ అధికంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీఐపీల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయలేదంటూ సూపర్‌వైజర్‌పై దాడి చేశారు. ఈ విషయంపై టోల్‌ ప్లాజా సిబ్బందిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com