ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ మల్లారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 04:43 PM

మేడ్చల్: ఎంపీ మల్లారెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా షామీర్‌పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అధికారులు, స్థానికులు ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com