ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి అక్రమ మైనింగ్‌ కేసులో పలుచోట్ల సోదాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 10:00 AM

హైదరాబాద్‌: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాదులో మూడు చోట్ల అధికారులు సోదాలు సోదాలు నిర్వహించారు. నగరంలోని హిమాయత్ నగర్, రాజేంద్రనగర్, బషీర్ బాగ్ లలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్బంగా ప్రభుత్వాధికారులతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa