హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆర్‌సీఐ(రీసెర్చ్ సెంటర్ ఇమ్మారాత్)లో జరిగిన ఈ సెమినార్‌ను మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి సుభాష్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.పరిశోధనా విభాగంలో మహిళల ప్రాధాన్యంపై నగరంలో ఈవాళ నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa