హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. బ్యాంకు ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య వీడియో సందేశాన్ని పంపించారు. బ్యాంకు ఎండీ మణీ పల్వేశన్ మాట్లాడుతూ, ప్రతి పురుషుడి విజయం వెనుకాల ఓ మహిళా శక్తి తప్పక ఉంటుందని అన్నారు. సంఘానికి మహిళలు ఎంతో చేస్తున్నారని కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa