సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిపై లైంగిక వేధింపులు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:37 AM
 

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో హోమో సెక్సువల్ వేధింపుల కేసు నమోదయింది. వివరాళ్లోకెళ్తే... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్న సగ్ నిక్ అనే విద్యార్థిపై ఎంబీఏ చదువుతున్న మరో విద్యార్థి మహ్మద్ రినీష్ తన హాస్టల్ రూంలో లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితుడు సగ్ నిక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని లైంగికంగా వేధించిన మహ్మద్ రినీష్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.


Telangana E-Paper