రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 09:46 AM
 

హైదరాబాద్ : రాజ బహద్దూర్ వెంకటరామారెడ్డి విద్యార్థి వసతిగృహం (రెడ్డి హాస్టల్) శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హాస్టల్లో ఉండి ఉన్నతస్థానాలను అధిరోహించిన పూర్వ విద్యార్థులందరిని ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.


Telangana E-Paper