అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్‌

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 14, 2018, 11:34 AM
 

పోయస్‌గార్డెన్‌లోని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇంటి దగ్గర అభిమానుల సందడి నెలకొంది. ఉదయమే పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు రజనీకాంత్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. అభిమానులతో ముచ్చటించిన రజనీకాంత్‌ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.