ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకీతో కాల్చుకుని మాజీ సైనికుడి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2018, 12:29 PM

హైదరాబాద్‌: పాతబస్తీ కామటిపురలో మాజీ సైనికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేణుగోపాల్‌ అనే మాజీ సైనికుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో దర్యాప్తు చేస్తున్నారు. భార్య అనారోగ్యంపై మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com