ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన ట్రావెన్‌కోర్‌ బోర్డు భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 16, 2018, 03:35 PM

తిరువనంతపురం : ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈ సమావేశం పట్ల పాండళం రాజకుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన తిరిగి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com