ట్రెండింగ్
Epaper    English    தமிழ்

96 మంది సీఐలు బదిలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 11:51 AM

 వరంగల్‌ : తెలంగాణ ప్రభుత్వం 96 మంది సీఐలను బదిలీ చేసింది. వరంగల్‌ రేంజ్‌ పరిధిలో ఈ బదిలీలు చేపట్టింది. సీఐలను బదిలీ చేస్తూ ఐజీ నాగిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రేంజ్‌ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ బదిలీలు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com