ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్ లో విమాన రాకపోకలకు అంతరాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 12:06 PM

హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాలను శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. దీంతో రహదారులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నాయి. రోడ్డు సరిగ్గా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేకువ జాము నుంచి కురుస్తున్న పొగమంచు కారణంగా శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్  నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com