ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ సభలను విజయవంతం చేయాలి : గద్దర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 02:30 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలను విజయవంతం చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. రేపు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో గద్దర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశప్రజలను ఏకం చేసే నినాదంతో రాహుల్ గాంధీ ఉద్యమిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com