ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నామినేషన్ వేయనున్నఉత్తమ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 10:11 AM

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com