ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సనత్ నగర్ తెదేపా అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ పేరు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 10:57 AM

హైదరాబాద్ : హైదరాబాద్ లోని సనత్ నగర్ తెదేపా అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ పేరు ఖరారైంది. సనత్ నగర్ టికెట్ ను టీడీపీకి కేటాయించారు. ప్రజాకూటమిలో భాగంగా సనత్ నగర్ లో టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్ గౌడ్ పేరును ఖరారు  చేస్తూ తెలుగుదేశం ప్రకటించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com