ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీటీడీపీ అభ్యర్థులకు బీ-ఫామ్స్‌ ఇవ్వనున్న ఎల్‌.రమణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 09:48 AM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఈరోజు బీ-ఫామ్స్‌ అందనున్నాయి. టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అభ్యర్థులందరికి బీ-ఫామ్స్‌ అందజేయనున్నారు. మహాకూటమిలో టీ టీడీపీకి కేటాయించిన 14 సీట్లలో ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com