ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదో జాబితా విడుదల చేసిన భాజపా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 04:35 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ఐదో జాబితాను ప్రకటించింది. 19మంది అభ్యర్థులతో భాజపా ఐదో జాబితాను విడుదల చేసింది. భాజపా ఇప్పటి వరకు 112 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చొప్పదండి -బోడిగ శోభ, భాన్సువాడ – నాయుడు ప్రకాశ్, జుక్కల్ అరుణతార, బాల్కొండ- రాజేశ్వర్, మంథని – రెండ్ల సనత్ కుమార్, మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్, వికారాబాద్ – రేయిపల్లె సాయికృష్ణ, జడ్చర్ల – మధుసూదన్ యాదవ్, కొల్లాపూర్ – సుధాకర్ రావు, దేవరకొండ – జరుప్లావత్ గోపి (కల్యాణ్ నాయక్), మిర్యాలగూడ – కర్నాటి ప్రభాకర్, హుజూర్ నగర్ – బొబ్బ భాగ్యరెడ్డి, కోదాడ-జానేపల్లి వెంకటేశ్వర్ రావు, తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య, జగనాం – కేవీఎల్ఎన్ రెడ్డి, డోర్నకల్ – లక్ష్మణ్ నాయక్, వరంగల్ ఈస్ట్ – కుసుమ సతీష్, ములుగు-బానోత్ దేవీలాల్, కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పేర్లు ఐదో జాబితాలో విడుదలయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com