తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పై ఆ పార్టీ సీనియర్ నేత అజరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు .అభ్యర్థులుకి సంబంధించి సరియైన టీపీసీసీ పెద్దల హై కమాండ్ ఇవ్వలేదు అన్నారు .తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయాలి అని ఎవ్వరు ఆహ్వనించలేదు అన్నారు .ఒక వేళా ఆహ్వనం అందుతే అప్పుడు ఆలోచిస్తా అన్నారు