ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల పక్షాన నిలబడింది టీజేఎస్‌నే: కోదండరామ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 11:56 AM

హైదరాబాద్‌:  ప్రజల పక్షాన నిలబడింది తెలంగాణ జన సమితియేనని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఈరోజిక్కడ మీట్‌ ది ప్రెస్‌లో కోదండరామ్‌ మాట్లాడారు. పార్టీని సమర్థంగా నిర్మిస్తున్నామన్నారు. నిరంకుశ పాలన పోవాలని జన సమితి కోరుకుంటోందని పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com