ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుజురాబాద్‌లో నామినేషన్‌ వేసిన మంత్రి ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 11:57 AM

కరీంనగర్‌:  కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. హుజురాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com