ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార పాటలకు సీఈవో రజత్‌కుమార్‌ అనుమతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 02:27 PM

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రూపొందించిన ప్రచార పాటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ అనుమతి ఇచ్చారు. ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రెండు పాటలు రాశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com