ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో బిజెపి అభ్యర్థి ఎడ్ల అశోక్ రెడ్డి ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 02:30 PM

వరంగల్:  వరంగల్ లోని శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో బిజెపి నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడ్ల అశోక్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల వద్ద పెట్టి పూజ నిర్వహించారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ నాయక్, రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ సునీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com