సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీశ్ రావు దంపతులు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 08:28 AM
 

 తెలంగాణ ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు దంపతులు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, హరీశ్ రావు దంపతులు సిద్దిపేటలోని పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.