నిజామాబాద్ లో ఓటు వేసిన ఎంపీ కవిత

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 10:37 AM
 

టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత నిజామాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోతంగల్‌లోని 177వ నెంబర్ బూత్‌లో ఆమె ఓటు వేశారు. ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కవిత ఓటర్లతో కలిసి క్యూలైన్‌లో నిలిచి, తన వంతు కోసం వేచిచూడటం పలువురిని ఆకట్టుకుంది.