ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 13, 2018, 07:02 PM

న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో మోదీ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు అభినందనలు. ఆయన హయాంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్లాలని బెస్ట్ విషెస్ చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com