ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్‌కు అభినందనలు తెలిపిన హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 12:36 PM

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావును పలువురు పార్టీ సీనియర్లు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణకు హాజరైన హరీశ్‌రావు, మహమూద్‌అలీలు కేటీఆర్‌కు పూలబోకేలు అందజేసి అభినందనలు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com