ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పర్యటన వాయిదా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 02:49 PM

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం నాటి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లి ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com